Monday, 1 February 2016

ఏఐబిడిపిఏ కేంద్రకార్యవర్గ సమావేశం

ఏఐబిడిపిఏ 2వ త్రైవార్షిక మహాసభలు రేపటినుండి తిరుపతి లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భముగా ఈ రోజు యూత్ హాస్టల్లో ఏఐబిడిపిఏ కేంద్రకార్యవర్గ సమావేశం ప్రారంభమయింది. అఖిలభారత అధ్యక్షులు కా.ఏ.కె.భట్టాచార్జీ అధ్యక్షత వహించారు. ప్రధానకార్యదర్శి కా. కె.జి.జయరాజ్ నివేదిక సమర్పించారు. ఏఐబిడిపిఏ ఎడ్వైజర్ కా.నంబూదిరి, పేట్రన్ కా. పి.వి.చంద్రశేఖరన్ హాజరయ్యారు. 


No comments:

Post a Comment