ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 29.2.2016 న పార్లమెంటుకు సమర్పించిన 2016-17 బడ్జెట్ ప్రకారం డి ఓటి లో మరియు బి ఎస్ ఎన్ ఎల్ లో రిటైరయిన వారికి పెన్షన్ చెల్లింపుకు అయ్యే ఖర్చు:
2015-16 బడ్జెట్ అంచనా: రు. 6833.02 కోట్లు
2015-16 సవరించిన అంచనా--రు.7700 కోట్లు
2016-17 బడ్జెట్ అంచనా-----రు.8932 కోట్లు
2006-07 లో ఈ ఖర్చు ఆర్‌యూ. 1395 కోట్లు కాగా 2011-12 లో రు .3959 కోట్లు అయింది. రిటైరయిన వారి సంఖ్య పెరుగుతున్నందున పెన్షన్ ఖర్చు పెరుగుతున్నది.
2011-12 నుండి పెన్షన్ ఖర్చు డి ఓ టి కి బి ఎస్ ఎన్ ఎల్ చెల్లించే పన్నులు, డివిడెండ్లు లో 60 శాతం దాటిందని డి ఓ టి అన్నది. కేబినెట్ ఆదేశం తో గతం లో డి ఓ టి ఇచ్చిన ఆర్డరు ప్రకారం డి ఓ టి కి బి ఎస్ ఎన్ ఎల్ పన్నులు, డివిడెండ్లు రూపం లో చెల్లించే మొత్తం లో పెన్షన్ ఖర్చు 60 శాతం మించితే మించిన భాగాన్ని బి ఎస్ ఎన్ ఎల్ భరించాలి. దీనిని వ్యతిరేకిస్తున్నాము. మొత్తం ఖర్చు డి ఓ టి యే (ప్రభుత్వమే) భరించాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ ఆర్డర్ ను రద్దు చేయాలని కోరుతూ కేబినెట్ కు రాసేందుకు డి ఓ టి అంగీకరించింది.

No comments:
Post a Comment