7వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్ సవరణలపై ఇచ్చిన సిఫార్సుల అమలుపై కేబినెట్ సెక్రెటరీ అధ్యక్షతన వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఒక సాధికారిక కమిటీని ప్రభుత్వము 27.1.2016 న నియమించింది. ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వోద్యోగుల సంఘాలు సమర్పించే అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ సిఫార్సుల ప్రకారం కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది.
No comments:
Post a Comment