78.2 శాతం డి ఏ మెర్జర్ పై ఏఐబిడిపిఏ ఎడ్వైజర్ కా. నంబూదిరి 28.1.2016న డి ఓ టి మెంబర్ ఫైనాన్స్ శ్రీమతి అన్నీ మొరేస్ ను కలిసి చర్చించారు. న్యాయ మంత్రిత్వ శాఖ నుండి కేబినెట్ నోట్ పై వచ్చిన కామెంట్స్ ను పరిశీలిస్తున్నామని, దీనిపై డి ఓ టి సెక్రెటరీ ఆ తరువాత కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి ఆమోదం లభించిన అనంతరం కేబినెట్ ఆమోదానికి పంపిస్తామని అన్నారు. కేబినెట్ ఆమోదిస్తే 78.2% డి ఏ మెర్జర్ అమలులోకి వస్తుంది. సాధ్యమంత త్వరగా ఇది జరిగేందుకు ఏ ఐ బి డి పి ఏ ప్రయత్నిస్తున్నది.
No comments:
Post a Comment