చురుకుగా వుండండి -ఆరోగ్యాన్ని కాపాడుకోండి
క్రమము తప్పకుండా చేసే వ్యాయామము వలన :
* రోగం నివారించబడుతుంది
* బరువు తగ్గుతుంది, నియంత్రణలో వుంటుంది
* ఎముకలు గట్టిపడతాయి
* రక్తములో చెడు కోలెస్టరాల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ తగ్గుతాయి
* రక్తములో మంచి కొలెస్టరాల్(హెచ్ డి ఎల్) పెరుగుతుంది
* వెన్ను క్రింది భాగములో నొప్పి వచ్చే అవకాశం తగ్గుతుంది
* కండరాల నిర్మాణం జరిగి విశ్రాంతి సమయములో కూడా కేలరీల దహనం జరుగుతుంది
* గుండె మరియు రక్తనాళాలు బలపడి గుండె జబ్బు, గుండె పోటు, బి పి రాకుండా తోడ్పడుతుంది
* ఒత్తిడిని తగ్గిస్తుంది; మానసికముగా చురుకుదనం పెరుగుతుంది; ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది
(మూలం: http://healthy-india.org/stay-active.html)

No comments:
Post a Comment