ఏ ఐ బి డి పి ఏ సెంట్రల్ హెడ్ క్వార్టర్సు 78.2% డి ఏ మెర్జర్ పై పెన్షన్ రివిజన్ విషయం లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ తో తరచుగా చర్చిస్తున్నది. ఈ ఫైలు జాయింట్ సెక్రెటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ నుండి సంబంధిత సెక్షన్ కు 21.8.2014న తిరిగి వచ్చింది. ఈ ఫైలు పై 25.8.2014న చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సంబంధిత అధికారులు ఏ ఐ బి డి పి ఏ జనరల్ సెక్రెటరీ కా.కె.జయరాజ్ కు తెలియజేశారు.
No comments:
Post a Comment