కేబినెట్ సెక్రెటేరియట్ అడిగిన దాని ప్రకారం కేబినెట్ నోట్ లో తగు మార్పులు చేసి తుది రూపం ఇచ్చామని, 31.5.2016 నాటికి కేబినెట్ సెక్రెటేరియట్ కు తిరిగి పంపించే అవకాశం వున్నదని ఏ ఐ బి డి పి ఏ జనరల్ సెక్రెటరీ కా. కె.జి.జయరాజ్ కు డి ఓ టి అధికారి డి డి జి (ఎస్టాబ్లిష్మెంట్) 27.5.2016 న తెలియాజేశారు. ఫైలు డి ఓ టి సెక్రెటరీ కి చేరినట్లు తెలుస్తున్నది. ఈ రోజు (1.6.2016) డి ఓ టి సెక్రేటరీ సంతకం చేస్తే రేపు 2.6.2016న కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపే అవకాశం వున్నది.
No comments:
Post a Comment